Fri Dec 20 2024 18:33:03 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ ని కలిసిన ప్రముఖ యాంకర్
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ సుమ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓ మంచి పనికి సహాయం చేయాల్సిందిగా [more]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ సుమ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓ మంచి పనికి సహాయం చేయాల్సిందిగా [more]
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ సుమ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓ మంచి పనికి సహాయం చేయాల్సిందిగా కేటీఆర్ ను కోరానని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినందున కేటీఆర్ కి అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
Next Story