ఎమ్మెల్యేలకు నెగిటివ్ వస్తేనే అసెంబ్లీలోకి అనుమతి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజ్ భవన్ నుంచే ప్రసంగించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగిస్తారు. [more]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజ్ భవన్ నుంచే ప్రసంగించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగిస్తారు. [more]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజ్ భవన్ నుంచే ప్రసంగించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బిజినెస్ అడ్వయిజరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్స్ ను ఎన్ని రోజులు నిర్వహించాలన్నదీ నిర్ణయిస్తారు. కరోనా కారణంగా రెండు రోజుల పాటే సమావేశాలు ఉండే అవకాశముంది. మరోవైపు ఏపీలోని ఎమ్మెల్యేలందరికీ కరోనా టెస్ట్ లను నిన్న నిర్వహించారు. వాటి ఫలితాలను ఎమ్మెల్యేలకు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. నెగిటివ్ వస్తేనే అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇస్తారు. ఈరోజే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.