Mon Dec 23 2024 09:29:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్పుడే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ తర్వాతనే ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకూ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ తర్వాతనే ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకూ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ తర్వాతనే ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకూ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఈలోపు ప్రభుత్వానికి కష్టమే. అయితే మార్చి 31వతేదీలోగా బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 14వ తేదీ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ నెల 23వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారు.
Next Story