Sat Jan 11 2025 08:43:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 30 నుంచి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను మొత్తం ఐదు రోజుల పాటు [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను మొత్తం ఐదు రోజుల పాటు [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించేది ఈ నెల 27వ తేదీన నిర్ణయించనున్నారు. అదే రోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాల్సింది నిర్ణయిస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలయితే 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Next Story