Tue Dec 24 2024 17:53:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రి వర్గ సమావేశం 20న
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు సోమవారం మధ్యాహ్నం వరకూ గడువు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేరోజు ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి వర్గ సమావేశంలో రాజధాని అమరావతిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
Next Story