Mon Dec 23 2024 17:48:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఏపీ కేబినెట్ సమావేశం రేపు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా, రేపటికి దానిని ప్రభుత్వం మార్చింంది. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా, రేపటికి దానిని ప్రభుత్వం మార్చింంది. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా, రేపటికి దానిని ప్రభుత్వం మార్చింంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలను ఆమోదించనుంది.
Next Story