Tue Dec 24 2024 03:04:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఈ మంత్రి వర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంది. మంత్రివర్గ సమావేశం వాయిదాకు కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story