Mon Dec 23 2024 19:52:02 GMT+0000 (Coordinated Universal Time)
Cabinet : ఈ నెల 28న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 28వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 28వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 28వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story