Tue Dec 24 2024 02:30:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ కేబినెట్ సమావేశం… కీలక నిర్ణయాలు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ [more]
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ [more]
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బరాజ్ కింద మరో రెండు బరాజ్ ల నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న విధానంపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Next Story