Tue Dec 24 2024 02:30:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రారంభమైన కేబినెట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో శాసనమండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మూడు రాజధానుల అంశంపై కూడా [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో శాసనమండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మూడు రాజధానుల అంశంపై కూడా [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో శాసనమండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మూడు రాజధానుల అంశంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశంలో శాసనమండలిని రద్దు చేసి శాసనసభలో దీనిపై చర్చ అనంతరం తీర్మానం చేయనున్నారు. మంత్రి వర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story