Mon Dec 23 2024 19:12:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : త్రిసభ్య కమిటీ వేసిన జగన్
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీలో మంత్రి కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు ఉన్నారు. కాపు రిజర్వేషన్లను [more]
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీలో మంత్రి కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు ఉన్నారు. కాపు రిజర్వేషన్లను [more]
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీలో మంత్రి కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు ఉన్నారు. కాపు రిజర్వేషన్లను కేంద్రం ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కల్పిస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టంపై అధ్యయనం చేయడానికి వైఎస్ జగన్ త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి కాపు రిజర్వేషన్లపై జగన్ తన వైఖరిని ప్రకటించనున్నారు.
Next Story