Mon Dec 23 2024 07:32:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్
జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సస్పెన్షన్ వేటు వేశారు. విధినిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. జీఏడీ [more]
జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సస్పెన్షన్ వేటు వేశారు. విధినిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. జీఏడీ [more]
జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సస్పెన్షన్ వేటు వేశారు. విధినిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, సెక్షన్ ఆఫీసర్ అచ్చయ్యలను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేుండా రాజధాని విడిచి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మాజీ సీఎండీసీ వెంకయ్య చౌదరి విజిలెన్స్ విచారణలో అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారించారు.
Next Story