Wed Jan 08 2025 18:26:31 GMT+0000 (Coordinated Universal Time)
మమ్మల్ని ఆంధ్రాకు తీసుకుపోరూ.. ప్లీజ్
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి రప్పించాలని కోరుతున్నారు. దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారైనా తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే [more]
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి రప్పించాలని కోరుతున్నారు. దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారైనా తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే [more]
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి రప్పించాలని కోరుతున్నారు. దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారైనా తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే కేసీఆర్ ఆంధ్ర ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపేందుకు చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దీంతో 500 మంది కానిస్టేబుళ్లు తమను సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story