Mon Dec 23 2024 04:40:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సంగం డెయిరీ కేసు విషయంలో జగన్ కు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీ ని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు పై ప్రభుత్వం డివిజన్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీ ని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు పై ప్రభుత్వం డివిజన్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీ ని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు పై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్ లో సయితం ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
Next Story