Sun Dec 22 2024 23:37:18 GMT+0000 (Coordinated Universal Time)
Ap high court : మరోసారి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జీవో చెల్లదని పేర్కొంది. ఈ జీవోను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Next Story