Tue Nov 05 2024 15:28:33 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బతగిలింది. పురుషోత్తం ప్రాజెక్టుపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు [more]

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బతగిలింది. పురుషోత్తం ప్రాజెక్టుపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ తీర్పు పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Next Story