Mon Dec 23 2024 18:38:37 GMT+0000 (Coordinated Universal Time)
వెనక్కు తగ్గిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులన్నింటినీ ఈ ఈ-గెజిట్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆదిత్యానాధ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story