Sat Jan 11 2025 20:47:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 5వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 5వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 5వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాఠశాలలు తెరవడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చింది. నవంబరు 2వ తేదీన ఏపీలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. అలాగే అక్టోబరు 5వ తేదీన పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తారు.
Next Story