Mon Dec 23 2024 06:25:58 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళిపై జగన్ ప్రభుత్వం నిర్ణయమిదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతిచ్చింది. రాత్రి 8 గంటల నుంచి 10 [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతిచ్చింది. రాత్రి 8 గంటల నుంచి 10 [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతిచ్చింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే బాణాసంచా కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కాలుష్య కారమైన టపాసుల వినియోగంపై ఆంక్షలను విధిస్తున్నట్లు పేర్కొంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనలను పాటించాలని పేర్కొంది. టపాసులు విక్రయించే షాపుల వద్ద కూడా నిషేధాజ్ఞలు విధించింది. అక్కడ ఎలాంటి శానిటైజర్ ను వినియోగించవద్దని సూచించింది.
Next Story