Wed Dec 25 2024 14:12:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమయింది. పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. పీఆర్సీ ఛైర్మన్ నివేదికపై అధ్యయనానికి [more]
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమయింది. పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. పీఆర్సీ ఛైర్మన్ నివేదికపై అధ్యయనానికి [more]
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమయింది. పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. పీఆర్సీ ఛైర్మన్ నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులు ఉంటారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బందికి కూడా పీఆర్సీ అమలుపై కమిటీ చర్చించనుంది. వీలయినంత త్వరగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.
Next Story