Sat Dec 21 2024 00:10:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రారంభించిన కార్యక్రమానికి విరాళం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది రూ.50 లక్షలు [more]
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది రూ.50 లక్షలు [more]
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది రూ.50 లక్షలు విరాళాన్ని తానా పౌండేషన్ ప్రకటించింది. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ను కలసి విరాళాన్ని అందజేశారు. జగన్ ను కలిసిన వారిలో తానా పౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కే ఆర్ కే ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు ఉన్నారు. 50 లక్షల చెక్కును జగన్ కు అందించారు.
Next Story