Mon Apr 14 2025 10:15:14 GMT+0000 (Coordinated Universal Time)
సాహోకు నో ఛాన్స్ అంటున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో సాహో సినిమాకు ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పించదలచుకోలేదు. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాహో సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం [more]
ఆంధ్రప్రదేశ్ లో సాహో సినిమాకు ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పించదలచుకోలేదు. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాహో సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం [more]

ఆంధ్రప్రదేశ్ లో సాహో సినిమాకు ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పించదలచుకోలేదు. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాహో సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ ప్రభుత్వానికి అన్ని సినిమాలు ఒక్కటేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమాలకు రాయితీలు ఇవ్వడం, టిక్కెట్ల ధరల పెంపు విషయంలో అన్ని సినిమాల విషయాల్లో ఒకేలా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Tags
- saho
- సాహà±
Next Story