Mon Dec 23 2024 17:57:27 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
రాజధాని భూములు, మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధాని భూముల [more]
రాజధాని భూములు, మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధాని భూముల [more]
రాజధాని భూములు, మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధాని భూముల అవినీతిలో ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనిపై హైకోర్టు స్టే విధించింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై విచారణను నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసు నేడో, రేపో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.
Next Story