Wed Jan 01 2025 16:02:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కేంద్రం నుంచి 17 అవార్డులు
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు అవార్డులు గెలుచుకుంది. ప్రధాని మోదీ ఈ అవార్డులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు. స్థానిక పాలన పరిస్థితుల ఆధారంగా ఏటా [more]
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు అవార్డులు గెలుచుకుంది. ప్రధాని మోదీ ఈ అవార్డులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు. స్థానిక పాలన పరిస్థితుల ఆధారంగా ఏటా [more]
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు అవార్డులు గెలుచుకుంది. ప్రధాని మోదీ ఈ అవార్డులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు. స్థానిక పాలన పరిస్థితుల ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఇస్తుంది. ఈ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. అయతే ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పదిహేడు అవార్డులను గెలుచుకుంది. అత్యధిక అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రంగా ఏపీ ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
Next Story