Mon Dec 15 2025 06:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు శిక్ష
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు థిక్కరణ కింద భావించి వారిద్దరినీ శిక్షార్హులుగా జారీ చేసింది. వీరిలో ఒకరికి నాన్ బెయిలబుల్ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు థిక్కరణ కింద భావించి వారిద్దరినీ శిక్షార్హులుగా జారీ చేసింది. వీరిలో ఒకరికి నాన్ బెయిలబుల్ [more]

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు థిక్కరణ కింద భావించి వారిద్దరినీ శిక్షార్హులుగా జారీ చేసింది. వీరిలో ఒకరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 28న ఆదేశాలను అమలు చేయలేదని ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవిలకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు హాజరుకానుందన పూనం మాలకొండయ్య కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పట్టు పరిశ్రమల శాఖలో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో శిక్ష వేయాలని నిర్ణయించింది. ఈ నెల 29న శిక్షను ఖరారు చేయనుంది.
Next Story