Wed Jan 15 2025 17:08:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజధాని భూ కుంభకోణాలపై హైకోర్టు స్టే
రాజధాని భూముల కుంభకోణాలపై ఏర్పాటు చేసిన సిట్ పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సిట్, టీడీపీ హయాంలో జరిగిన [more]
రాజధాని భూముల కుంభకోణాలపై ఏర్పాటు చేసిన సిట్ పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సిట్, టీడీపీ హయాంలో జరిగిన [more]
రాజధాని భూముల కుంభకోణాలపై ఏర్పాటు చేసిన సిట్ పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సిట్, టీడీపీ హయాంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘంపై స్టే విధించింది. గతంలో దీనిపై స్టే ఇవ్వాలని టీడీపీ నేతలు వర్లరామయ్య, ఆలపాటి రాజా హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా దీనిపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది.
Next Story