Tue Dec 24 2024 12:48:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎన్నికల వాయిదా…నేడు సుప్రీంకోర్టులో తేలనుందా?
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుంది. ఏపీలో ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వం [more]

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుంది. ఏపీలో ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గతంలో కూడా ఎన్నికల షెడ్యూల్ ఒకసారి విడుదలయ్యాక వాయిదా వేయకూడదన్న తీర్పులను అనుసరించే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ప్రభుత్వం చెబుతోంది. ఈరోజు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల వా
Next Story