Mon Jan 13 2025 05:14:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
కరోనా పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేిసంది. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఇంజక్షన్ల అందుబాటు వంటి వాటిపై డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని [more]
కరోనా పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేిసంది. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఇంజక్షన్ల అందుబాటు వంటి వాటిపై డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని [more]
కరోనా పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేిసంది. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఇంజక్షన్ల అందుబాటు వంటి వాటిపై డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లో అందుతున్న చికిత్స తో పాటు, ఫీజు తదితర అంశాలపై కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై రోజువారీ సమీక్షలు జరిపి తగిన నిర్ణయాలను వెంటనే తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఐసొలేషన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story