Sun Dec 22 2024 08:59:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బంద్ ప్రశాంతంగా…!!
ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ [more]
ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ [more]
ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం బంద్ కు సంఘీభావం ప్రకటిస్తూనే కేవలం నిరసనలను మాత్రమే వ్యక్తం చేయాలని, ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ఆ పార్టీ పేర్కొంది. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలంతా నల్ల చొక్కాలతో హాజరై తమ నిరసనలను తెలియజేయాలని నిర్ణయించింది.
- Tags
- andhrapradesh bundh
- cpi
- cpm
- sepcial status
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à± à°¬à°à°¦à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°ªà±à°°à°¤à±à°¯à±à° à°¹à±à°¦à°¾ సాధన సమితి
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- à°¸à±à°ªà±à°à°
- à°¸à±à°ªà±à°:
- à°¸à±à°ªà±à°
Next Story