Fri Dec 20 2024 11:56:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఠాకూర్ ను తప్పించారు….!!
ఏసీబీ డిజి గా సంత బ్రత బాగ్చిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న బాగ్చిని డీజీగా నియమించింది. కేంద్ర ఎన్నికల [more]
ఏసీబీ డిజి గా సంత బ్రత బాగ్చిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న బాగ్చిని డీజీగా నియమించింది. కేంద్ర ఎన్నికల [more]
ఏసీబీ డిజి గా సంత బ్రత బాగ్చిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న బాగ్చిని డీజీగా నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీ ఠాకూర్ భేటీ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఏసీబీ డీజీగా డీజీపీ ఠాకూర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రధాన కార్యదర్శి పునేట ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు ఏపీ డీజీపీ ఠాకూర్ ఢిల్లీ వెళ్లి కలసిన సంగతి తెలిసిందే.
Next Story