Mon Dec 15 2025 04:17:31 GMT+0000 (Coordinated Universal Time)
మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు…!!!
ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో వరుస చర్యలకు దిగుతోంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ సురేష్ కుమార్ ను విధుల నుంచి [more]
ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో వరుస చర్యలకు దిగుతోంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ సురేష్ కుమార్ ను విధుల నుంచి [more]

ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో వరుస చర్యలకు దిగుతోంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ సురేష్ కుమార్ ను విధుల నుంచి తప్పించింది. సురేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అక్కడి ఎన్నికల పరిశీలకుడు నవీన్ కుమార్ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంతో ఆయన ఏపీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ కుమార్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
Next Story