తొలి చీఫ్ జస్టిస్ గా ప్రమాణం
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో [more]
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో [more]
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో పాటు మరో 12 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లోజరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.
అమరావతిలోనూ……
అలాగే మరికొద్దిసేపట్లో అమరావతిలోనూ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఏపీలో హైకోర్టు ఏర్పాటు కాబోతోంది. 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పాటయింది. కేవలం 28 నెలలు మాత్రమే పనిచేసిన ఏపీ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కు తరలి వెళ్లింది. 1954లో గుంటూరులో ఉన్న హైకోర్టుకు తొలి చీఫ్ జస్టిస్ గా కోకా సుబ్బారావు వ్యవహరించారు. న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
- Tags
- andhrapradesh
- governer
- high court
- justice praveen kumar
- justice radhakrishnan
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- narasimhan
- telangana
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à±. à°à°à°¦à±à°°à°¶à±à°à°°à± రావà±
- à°à°µà°°à±à°¨à°°à±
- à°à°¸à±à°à°¿à°¸à± à°ªà±à°°à°µà±à°£à± à°à±à°®à°¾à°°à±
- à°à°¸à±à°à°¿à°¸à± రాధా à°à±à°·à±à°£à°¨à±
- à°¤à±à°²à°à°à°¾à°£
- నరసిà°à°¹à°¨à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°¹à±à°à±à°°à±à°à±