Mon Nov 18 2024 00:31:35 GMT+0000 (Coordinated Universal Time)
మా మెజారిటీ నాలుగు లక్షలకు పైనే
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి నాలుగు లక్షల ఓట్లు పైగానే మెజారిటీ సాధిస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నడూ లేని విధంగా [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి నాలుగు లక్షల ఓట్లు పైగానే మెజారిటీ సాధిస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నడూ లేని విధంగా [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి నాలుగు లక్షల ఓట్లు పైగానే మెజారిటీ సాధిస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నడూ లేని విధంగా తిరుపతి ఉప ఎన్నికలో చరిత్ర సృష్టించబోతున్నామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అంతటి మెజారిటీ రావడానికి కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు స్టే బాబుగా మారిపోయారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. తప్పు చేయకుంటే చంద్రబాబు స్టే ఎందుకు తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు.
Next Story