Mon Dec 23 2024 10:43:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రజ్యోతి బజ్జీని నలిపేందుకు కూడా పనికిరాదు
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రజ్యోతి పత్రిక విషప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా [more]
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రజ్యోతి పత్రిక విషప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా [more]
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రజ్యోతి పత్రిక విషప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక కధ వినిపించారు. చెన్నైలో మిర్చి బజ్పీలు ఫేమస్. బజ్జీలు విక్రయించే వారు పక్కనే ఒక కట్ చేసిన పేపరు కూడా ఇస్తారని, ఆ బజ్జీని నలిపి తినడం చెన్నైలో ఫేమస్ అని మంత్రి వివరించారు. ఆ బజ్జీని నలిపే పేపర్ పాటి విలువ కూడా ఆంధ్రజ్యోతికి లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు.
Next Story