Mon Dec 23 2024 14:49:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో మళ్లీ పేలుడు
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. విద్యుత్తు తీగలను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. [more]
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. విద్యుత్తు తీగలను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. [more]
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. విద్యుత్తు తీగలను డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాంట్ లో ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దాలు కూడా వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారన్న విషయం తెలియరాలేదు. ఇటీవలే ఇదే విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం జరిగి పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Next Story