Mon Dec 23 2024 07:42:31 GMT+0000 (Coordinated Universal Time)
రవిప్రకాష్ పై మరో కేసు
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై మరోకేసు నమోదైంది. టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న రవిప్రకాష్ ఇప్పుడు నకిలీ [more]
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై మరోకేసు నమోదైంది. టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న రవిప్రకాష్ ఇప్పుడు నకిలీ [more]
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై మరోకేసు నమోదైంది. టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న రవిప్రకాష్ ఇప్పుడు నకిలీ ఐడి కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్ కింద సైబరాబాద్ క్రైం పోలీసులు రవిప్రకాష్ పై కేసు నమోదు చేశారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాష్ ను పీటీ వారెంట్ తో మియాపూర్ 16వ ఎం.ఎం కోర్టుకు తీసుకువెళ్లారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ కార్డుసృష్టించినట్లు రవిప్రకాష్ పై ఆరోపణలు వచ్చాయి.
Next Story