Sat Jan 11 2025 14:48:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్డులతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్డులతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్డులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ లను ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. దీంతో పాటు ఈ రిక్షాల బ్యాటరీల స్వాపింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Next Story