Mon Dec 23 2024 14:53:55 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు కాంగ్రెస్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. ఆమె రేపు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు కాంగ్రెస్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. ఆమె రేపు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు కాంగ్రెస్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. ఆమె రేపు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరనున్నారు. ఆమె వైసీపీ నుంచి రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా లేదా టెక్కలి ఎమ్మెల్యేగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story