Tue Dec 24 2024 00:11:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అయితే చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో బాపట్ల నుంచి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైసీపీలో చేరడంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు.
Next Story