Wed Jan 15 2025 06:24:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వాయిదాపై మరో పిటీషన్?
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ హైకోర్టులో దాఖలు కానుంది. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. పంచాయతీ [more]
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ హైకోర్టులో దాఖలు కానుంది. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. పంచాయతీ [more]
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ హైకోర్టులో దాఖలు కానుంది. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. పంచాయతీ ఎన్నికల విధుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పాల్గొనలేమని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. పీపీఈ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్ లు ఇచ్చినంత మాత్రాన కరోనాను కట్టడి చేయలేమని, వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎన్నికలను నిర్వహించాలని వారు కోరనున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను ఈరోజు మధ్యాహ్నం వెకేషన్ బెంచ్ విచారించనుంది.
Next Story