Sun Jan 12 2025 09:29:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో..?
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వం అజమాయిషీ లేని స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును ఎన్ఐఏ లేదా సీఐఎస్ఎఫ్ కు బదిలీ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తన పిటీషన్ లో కోరారు. అయితే, అన్ని పిటీషన్లను కలిపి సోమవారం విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది.
Next Story