Mon Dec 23 2024 11:22:37 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మండలిలో వీగిపోయిన మరో బిల్లు
శాసనమండలిలో ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వ్యాట్ బిల్లును శాననమండిలిలో తిరస్కరించారు. బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా నాలుగు ఓట్లుపడ్డాయి. వ్యాట్ [more]
శాసనమండలిలో ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వ్యాట్ బిల్లును శాననమండిలిలో తిరస్కరించారు. బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా నాలుగు ఓట్లుపడ్డాయి. వ్యాట్ [more]
శాసనమండలిలో ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వ్యాట్ బిల్లును శాననమండిలిలో తిరస్కరించారు. బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా నాలుగు ఓట్లుపడ్డాయి. వ్యాట్ సవరణ బిల్లులు 2, 3 వీగిపోవడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బీజేపీ శాననమండలి నుంచి వాకౌట్ చేసింది.
Next Story