ఏపీలో ఏసీబీ…?
ఆంధ్రప్రదేశ్ లో ఏక కాలంలో ఐదు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఏక కాలంలో ఐదు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఏక కాలంలో ఐదు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రాష్ట్రంలో పలు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు..
1.శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టి. మోహన్ రావు
2. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపరింటెండెంట్ శ్రీ గంధం వెంకట పల్లంరాజు
3. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామము పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ సీరం రెడ్డి గోవిందు.
4. తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, కాకినాడ, శ్రీ లంకె రఘు బాబు.
5. కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి. ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్, సాకే సత్యం.
ఐదుగురు అధికారుల ఇళ్లల్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఐదుగురు అధికారులు బంధువులు వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ళు తమ పదవిని అడ్డంపెట్టుకుని ఆదాయనికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపణలున్నాయి. 25 ఏసీబీ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. భారీగా ఆస్తులు, నగలు, నగదు ను గుర్తించినట్లు తెలుస్తోంది.