Mon Dec 23 2024 18:20:47 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన చివరి అసెంబ్లీ… టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఈ దఫా చివరి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చప్పట్లు చరిచారు. మళ్లీ మనమే రావాలని తెలుగుదేశం [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఈ దఫా చివరి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చప్పట్లు చరిచారు. మళ్లీ మనమే రావాలని తెలుగుదేశం [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఈ దఫా చివరి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చప్పట్లు చరిచారు. మళ్లీ మనమే రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ… స్పీకర్గా తనకు అవకాశం రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Next Story