Mon Dec 23 2024 06:00:37 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు కూడా నోటీసులు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఏపీ అసెంబ్లీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. కూన రవితో పాటు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారాలోకేష్ [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఏపీ అసెంబ్లీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. కూన రవితో పాటు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారాలోకేష్ [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఏపీ అసెంబ్లీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. కూన రవితో పాటు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారాలోకేష్ లకు కూడా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. కూన రవికుమార్ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అలాగే అచ్చెన్నాయుడు, లోకేష్ లు ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు.
Next Story