Mon Dec 23 2024 19:29:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీని [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీని [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ వైఖరిపై ఉద్యమాలను నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, జీవీఎల్ నరసింహారావు తదతరులు హాజరుకానున్నారు.
Next Story