Mon Dec 23 2024 00:15:23 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా తో జగన్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ అమిత్ షాతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం [more]
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ అమిత్ షాతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం [more]
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ అమిత్ షాతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు న్యాయశాఖ మంత్రి
రవిశంకర్ ప్రసాద్ ను కలువనున్నారు.
Next Story