Mon Dec 23 2024 13:37:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేబినెట్ భేటీలో కీలక నిర్ణయమిదే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిని నిరంతరం పర్యవేక్షించడానికి మంత్రులతో ఒక కమిటీని [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిని నిరంతరం పర్యవేక్షించడానికి మంత్రులతో ఒక కమిటీని [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిని నిరంతరం పర్యవేక్షించడానికి మంత్రులతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలతో కమిటీ వేశారు ఈ కమిటీ రోజు వైద్యాధికారులతో సమీక్షలు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఈ కమిటీ వైద్యాధికారులతో సమీక్ష జరపాలి. మూడు నెలల బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ జారీకి కేబెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Next Story