Mon Dec 23 2024 20:15:36 GMT+0000 (Coordinated Universal Time)
ap cabinet : ఈ నెల 17న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 17వ తేదీ జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 18వ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 17వ తేదీ జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 18వ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 17వ తేదీ జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుల ఆమోదం, కీలక బిల్లులపై చర్చించనున్నారు.
Next Story