Tue Dec 24 2024 02:34:13 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18న
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నివర్ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నివర్ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నివర్ తుపాను బాధితులకు నష్టపరిహారం, ఇన్ పుట్ సబ్సిడి వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల విషయం, మూడు రాజధానుల అంశం, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story